GDWL: రాష్ట్రస్థాయి SGF కబడ్డీ పోటీల అండర్-17 విభాగానికి ఎర్రవల్లి పదవ బెటాలియన్ కానిస్టేబుల్ సురేష్ కుమార్తె వినీత ఎంపికయ్యారు. గ్రామీణ విద్యార్థులకు సరైన ప్రోత్సాహం అందిస్తే ఉన్నత స్థాయికి చేరగలరని వినీత నిరూపించారు. సర్పంచ్ అనిత కృష్ణ సాగర్, బెటాలియన్ కమాండెంట్ అలెక్స్ ఆమెను ప్రత్యేకంగా అభినందించి, పోటీల్లో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక


