KNR: కాశ్మీర్ గడ్డ రైతు బజార్‌లోని 61వ డివిజన్‌లో ఆదివారం ఇందిరా భీమా పథకంపై రైతులు, ప్రజలకు కాంగ్రెస్ నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ కలీమొద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ ఛైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం లక్ష్యమన్నారు.
తెలంగాణ
ఇందిరా భీమా పథకంపై కరపత్రాల పంపిణీ


