హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ, బీఆర్ఎస్‌కు కేఏపాల్ రిక్వెస్ట్

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇవ్వడం తక్షణమే నిలిపివేయాలని వైఎస్ జగన్, కేసీఆర్, కేటీఆర్‌లను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. డీలిమిటేషన్ బిల్లు అమల్లోకి వస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఎదురయ్యే కేసుల భయంతోనే నేతలు బిల్లుకు తలొగ్గుతున్నారని పాల్ ఆరోపించారు.