హైదరాబాద్: 28°C
వార్తలు

డిలిమిటేషన్‌ కమిషన్‌లో ఛైర్మన్‌, 12 మంది సభ్యులు!

డీలిమిటేషన్ కమిషన్‌లో ఛైర్మన్, 12 మంది సభ్యులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఆ రాష్ట్రం నుంచి ఐదుగురు లోక్‌సభ ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు సభ్యులుగా కమిషన్‌లో ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.