అహింసా విశ్వభారతి 21వ వార్షికోత్సవం సందర్భంగా బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్కు ‘గ్లోబల్ పీస్ అవార్డు’ అందజేశారు. చర్చల ద్వారా శాంతి స్థాపన, అహింసా ప్రోత్సాహానికి ఆయన చేస్తున్న కృషికిగానూ ఈ పురస్కారం లభించింది. కర్ణాటక గవర్నర్ సుధా యాదవ్, ఆచార్య లోకేష్ ముని చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
వార్తలు
శ్రీశ్రీ రవిశంకర్కు గ్లోబల్ పీస్ అవార్డు


