డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే అధినేత స్టాలిన్ మద్దతు ప్రకటించడంతో అప్రమత్తమైన 'ఇండియా' కూటమి, ఆయనను బుజ్జగించేందుకు రంగంలోకి దిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్‌లతో పాటు రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ చెన్నై చేరుకున్నారు. హోటల్‌లో విపక్ష నేతలు సమావేశమై, బిల్లుపై మద్దతు ఉపసంహరించుకుని కూటమితో కలిసి రావాలని స్టాలిన్‌ను అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది.
వార్తలు
చెన్నైకి ఖర్గే, సోనియా.. స్టాలిన్ నిర్ణయంపై ఉత్కంఠ


