హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని నివాసంలో బీజేపీ అగ్రనేతల కీలక భేటీ

డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ల అమలుతో ముడిపడి ఉన్న బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ నబిన్‌ తదితరులు పాల్గొన్నారు. ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహం, మెజార్టీ సభ్యుల మద్దతుపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.