JGL: రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని జగిత్యాల PACS చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని చల్ గల్, ధరూర్ కొనుగోలు కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల తీరును, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
తెలంగాణ
'రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి'


