ADB: డిసెంబర్ 1న నిర్వహించే దేశవ్యాప్త 'జైల్ భరో' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని CPI జిల్లా కన్వీనర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్ లోని CPI పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఓటు హక్కును హరించే SIR ప్రక్రియను రద్దు చేయాలని, పెరిగిన ధరలు, నిరుద్యోగం, దళితులు, మహిళలపై దాడులను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: డిసెంబర్ 1న ‘జైల్ భరో’ను విజయవంతం చేయాలి: CPI


