హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జేఈ పరీక్షలకు 460 మంది అభ్యర్థులు

SKLM: జిల్లాలో నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో జూనియర్ ఇంజినీర్ (పేపర్-1) పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు. జిల్లా నుంచి మొత్తం 460 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.