అన్నమయ్య: మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మోపూరి రెడ్డి శేఖర్ రెడ్డికి మద్దతుగా మదనపల్లె నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ ఎస్ నిసార్ అహ్మద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని వివిధ వీధుల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిసి అభ్యర్థిని పరిచయం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిసార్ అహ్మద్ ప్రచారం


