హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

కడపలో బుగ్గవంక వెంబడి రూ.2.63 కోట్లతో 2.5 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మాధవి రెడ్డి, మేయర్ మట్లి సువర్ణ, టీడీపీ నేత శ్రీనివాస రెడ్డి భూమిపూజ చేశారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పాల్గొన్నారు.