హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయపాటి మృతి తీవ్రంగా కలచివేసింది: సీఎం

GNTR: రాయపాటి సాంబశివరావు మృతి తీవ్రంగా కలచివేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 6 సార్లు ఎంపీగా సేవలందించిన ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన సుదీర్ఘ ప్రజాసేవతో గుంటూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.