హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వెలువడిన మొదటి ఫలితం

శ్రీకాకుళం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. హిరమండలం మండలం భాగీరథపురం సర్పంచ్‌గా వంజరాపు ఈశ్వరి 72 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమదాలవలస మండలం వేదుళ్లవలస సర్పంచ్‌గా పొడలి జ్యోతి 361 ఓట్లతో గెలుపొందారు. విజేతల అనుచరులు, నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో సంబరాలు చేసుకున్నారు. తాజా వార్తలకోసం చూస్తూనే ఉండండి #HIT TV