కడప జిల్లా సింహాద్రిపురం మండలం రావులకొలను గ్రామంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి జల్లు మల్లికార్జున యాదవ్ విజయం సాధించారు. ప్రత్యర్థిపై 542 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయనకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రావులకొలనులో వైసీపీ అభ్యర్థి ఘన విజయం


