హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన పోలింగ్.. 78.70 శాతం ఓటింగ్!

నెల్లూరు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు మినహా ప్రశాంతంగా జరిగినట్లు సమాచారం. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగగా.. 78.70 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం వరకు పూర్తి ఫలితాలు రానున్నాయి.