ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం శివపురం గ్రామ సమీపంలోని పొలాల్లోకి పెద్దపులి వచ్చినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని మడుపల్లి గ్రామం నుంచి జొన్నలగడ్డ మీదుగా శివపురం వరకు పెద్దపులి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రం మధిర పోలీసులు పెనుగంచిప్రోలు ఎస్సైకి సమాచారం అందించారన్నారు.
ఆంధ్రప్రదేశ్
పొలాల్లోకొచ్చిన పెద్దపులి..!


