KDP: చింతకొమ్మదిన్నె మండలం కమ్మవారిపల్లె సర్పంచ్ అభ్యర్థి చింతపల్లి గంగా భవాని పేరు ఓటర్ జాబితాలో లేకపోయినా, హైకోర్టు అనుమతితో నామినేషన్ వేశారు. అయితే, నేడు పోలింగ్ ముగిసే 10 నిమిషాల ముందు కేంద్రానికి చేరుకున్న ఆమె, ఓటు హక్కు కోసం అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో సమయం మించిపోవడంతో పోలింగ్ అధికారులు ఆమెను ఓటు వేయడానికి అనుమతించలేదు.
ఆంధ్రప్రదేశ్
హైకోర్ట్ నుంచి అనుమతి తెచ్చుకుంది.. కానీ


