హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాలలో మొదలైన పంచాయతీ కౌంటింగ్

BPT: చీరాల మండలంలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రారంభమైంది. చీరాల వేటపాలెం రామకృష్ణాపురం సహా పలు పంచాయతీల ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.