మన్యం జిల్లా పాలకొండ మండలం టీడీ పారాపురంలో ఎన్నికల ప్రక్రియపై వివాదం నెలకొంది. తమకు ఓటు వేసే అవకాశం కల్పించలేదంటూ వలస ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం వెలుపల బైఠాయించి నిరసనకు దిగారు. బ్యాలెట్ బాక్సులను తరలించే వాహనాలను అడ్డుకోవడంతో కౌంటింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
పాలకొండలో వలస ఓటర్ల ఆందోళన


