KKD: పిఠాపురం మండలం కుమారపురంలో 110 ఏళ్ల వృద్ధురాలు తాటికాయల రాఘవమ్మ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు. అయితే, దీనిపై సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'రాఘవమ్మ నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఓటు విలువను చాటిచెబుతూ నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఓటు హక్కుపై ఆమెకున్న బాధ్యత, నిబద్ధత అందరికీ ఆదర్శం' అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
110 ఏళ్ల వేయసులోనూ ఓటు.. సీఎం ప్రశంసలు


