E.G: రంగంపేట మండలంలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వడిశలేరు హైస్కూల్ వద్ద అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. DSP శ్రీకాంత్, విశాఖపట్నం సీఐ, ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మండలంలోని 16 పంచాయతీల్లో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
వడిసలేరు కౌంటింగ్ వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు


