BPT: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపు మేరకు బాపట్ల కలెక్టరేట్లోని నూతన వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి ఆర్డీవో కార్యాలయ డీఏఓ తహసీల్దార్ సుశీల పుస్తకాలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆమెను కలెక్టర్ అభినందించారు. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయానికి తహసీల్దార్ పుస్తకాల విరాళం


