హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాబు, జగన్ రాష్ట్ర హక్కులను కాపాడాలి: రఘువీరా

ATP: నియోజకవర్గాల పునర్విభజన అంశంలో ఏపీ మౌనంగా ఉండకూడదని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి అన్నారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు పునర్విభజన శాపంగా మారకూడదని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర అణగారిన వర్గాల ప్రాతినిధ్యాన్ని తగ్గించకూడదని పేర్కొన్నారు. చంద్రబాబు, జగన్ రాష్ట్ర హక్కులను కాపాడాలని కోరారు.