హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏర్పేడు IISERకు ప్రధాని మోదీ?

TPT: ఏర్పేడు  IISERలో డిసెంబర్ 4 నుంచి 6 వరకు 61వ అఖిల భారత డీజీపీలు, ఐజీపీల సదస్సు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జేసీ ఆర్. గోవిందరావు శనివారం వేదికను పరిశీలించారు. పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సదస్సుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది.