TPT: ముళ్లపూడి గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రాల్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు బూత్‌లలోకి చొచ్చుకెళ్లడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో అధికారులు పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇరువర్గాల తోపులాట.. నిలిచిపోయిన పోలింగ్


