మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్వీఎన్ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి యువత, స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కంది మూర్తి మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రక్తదాన శిబిరానికి విశేష స్పందన


