ATP: స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు అనంతపురం కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిని తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు. 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదుల వివరాలు, ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫిర్యాదుల స్థితికి 1100 సేవలు: కలెక్టర్


