నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరన్ రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ సమస్యాత్మక కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లు భయం లేకుండా ఓటు వేసేలా చూడాలని ఆదేశించారు. సెక్టార్ అధికారులు, సాయుధ బలగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యాత్మక కేంద్రాల్లో ఎస్పీ పర్యటన


