CTR: నిండ్ర మండలంలోని 13 గ్రామపంచాయతీల్లో నిర్వహిస్తున్న సర్పంచ్ ఎన్నికల్లో 66.38 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 16,301 మంది ఓటర్ల కోసం 68 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్లో ఇప్పటివరకు 10,821 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఓటర్లు కేంద్రాలకు తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నిండ్రలో 66.38 శాతం పోలింగ్ నమోదు


