NLR: వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి ఆదర్శ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగి పరిస్థితి ప్రశాంతంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిమ్మారెడ్డిపల్లిలో స్వల్ప ఉద్రిక్తత


