హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏతూరు సర్పంచ్ పీఠం ఎవరికి?

CTR: పుంగనూరు మండలం ఏతూరు పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అధికారులు కౌంటింగ్ చేపట్టారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటంతో అభ్యర్థులు, వారి మద్దతుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.