హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెద్దాపురంలో నకిలీ బ్యాలెట్ పత్రాలు పరిశీలించిన ఆర్డీవో

ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురంలో నకిలీ బ్యాలెట్లను నందిగామ ఆర్డీవో అనిల్ కుమార్ పరిశీలించారు. నకిలీ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనతో కౌంటింగ్‌కు ఎలాంటి అంతరాయం లేదని, లెక్కింపు ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని ఆర్డీవో స్పష్టం చేశారు.