హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి అండర్-15 రగ్బీ పోటీలు ప్రారంభం

KRNL: చిన్న టేకూరు సమీపంలోని రెసోనెన్స్ స్కూల్లో 11వ రాష్ట్రస్థాయి అండర్-15 రగ్బీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ.. క్రీడలు ప్రతిభను వెలికితీయడంతో పాటు స్నేహబంధాలను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఛైర్మన్ కేజే రెడ్డి, రామాంజనేయులు ఉన్నారు.