NTR: మాజీ MLA వల్లభనేని వంశీ మోహన్ ఆదివారం మాచవరం పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. న్యాయ ప్రక్రియలో భాగంగా పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేసేందుకు ఆయన వచ్చారు. నిబంధనల ప్రకారం సంతకాలు చేసిన ఆయన తిరిగి వెళ్లారు. న్యాయస్థానం విధించిన నిబంధనల్లో భాగంగా ఆయన పోలీస్ స్టేషన్‌కు హాజరైనట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
మాచవరం పీఎస్‌కు హాజరైన వల్లభనేని


