హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎంపీ కన్నుమూత

GNTR: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1943 జూన్‌ 7న ఉంగుటూరులో జన్మించిన రాయపాటి, 5సార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న రాయపాటి, 2014లో టీడీపీలో చేరి నరసరావుపేట నుంచి లోక్‌సభకు గెలిచారు.