హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శబరిమల యాత్రకు బయలుదేరిన ఎమ్మెల్యే

అన్నమయ్య: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శబరిమల యాత్రకు బయలుదేరిన సందర్భంగా స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓబులవారిపల్లె ఎంపీపీ ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే యాత్ర సుఖంగా సాగాలని, అయ్యప్ప స్వామి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తాతం శెట్టి నాగేంద్ర, ఎంపీపీ తులసి, ఉంగరాల సురేంద్ర పాల్గొన్నారు.