హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మేకపాటి, మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం

NLR: దుత్తలూరు పోలింగ్ కేంద్రం వద్ద స్థానికేతరుడి అంశంపై మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరామిరెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్పందించిన అడిషనల్ ఎస్పీ దీక్షిత ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.