హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పున్నవల్లిలో పోలింగ్ జోరు

NTR: చందర్లపాడు మండలం పున్నవల్లి గ్రామంలో ఎన్నికల పోలింగ్‌కు విశేష స్పందన లభించింది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో గ్రామంలో 92 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్‌లో ప్రజలు చురుకుగా పాల్గొనడంతో పోలింగ్ శాతం గణనీయంగా నమోదైంది.