GNTR: ఎన్నికల విధులలో జిల్లా యంత్రాంగం నిమగ్నం కావడం వలన, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటం వలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తి అయ్యే వరకు PGRSను రద్దు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు PGRS తాత్కాలిక రద్దు: కలెక్టర్


