అన్నమయ్య: పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి సర్పంచ్‌గా టీడీపీ బలపరిచిన అభ్యర్థి భీమిశెట్టి నారాయణ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నారాయణ గెలుపుతో టీడీపీ శ్రేణులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పుత్తనవారిపల్లి సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి విజయం


