KKD: ప్రత్తిపాడు కూటమి సర్పంచ్ అభ్యర్థి గోపిశెట్టి రామలక్ష్మి, శ్రీనుకు మద్దతుగా జబర్దస్త్ కమెడియన్స్ ప్రచారం నిర్వహించనున్నారు. పదవి లేకుండానే ప్రజాసేవ చేస్తున్న గోపిశెట్టి శ్రీనును భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేయనున్నారు. ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు ప్రత్తిపాడు గ్రామంలో జబర్దస్త్ కమెడియన్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ కమెడియన్స్


