కోనసీమ జిల్లా వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీగా అమలాపురానికి చెందిన నాయకురాలు నీరిపూడి స్వర్ణకుమారి నియమితులయ్యారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు అందాయి. తనకు పదవి అప్పగించిన పార్లమెంట్ వైసీపీ కోఆర్డినేటర్ విశ్వరూప్, డాక్టర్ శ్రీకాంత్లకు స్వర్ణకుమారి ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీగా స్వర్ణకుమారి


