కృష్ణా: అవనిగడ్డ గ్రామ అభివృద్ధిని కాంక్షించి ప్రతి ఒక్కరూ గోళ్ళ కిషోర్‌ను గెలిపించాలని నియోజకవర్గ జనసేన నాయకులు మండలి వెంకట్రామ్ కోరారు. ఆదివారం 8వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. క్రైస్తవ ప్రార్ధన మందిరాల్లో ఓట్లు అభ్యర్థించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి గోళ్ళ కిషోర్, వార్డు అభ్యర్థి మునిపల్లి శ్రీలక్ష్మిలను గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అభివృద్ధికై జనసేన అభ్యర్థిని గెలిపించాలి'


