ASR: డుంబ్రిగూడ మండలం కించుమండ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా హరిబరికి సౌమ్యరాణి పోటీ చేస్తున్నారు. కేవలం 21 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలవడం విశేషంగా మారింది. ఆమె తండ్రి అప్పలరాజు వైసీపీ సీనియర్ నాయకుడిగా కొనసాగుతూ గతంలో రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్
21 ఏళ్లకే సర్పంచ్ బరిలో యువతి


