హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులతో చెవిరెడ్డి వాగ్వాదం

CTR: చంద్రగిరి, తిరుపతి సర్పంచ్ ఎన్నికల్లో దొంగ ఓట్లు, రిగ్గింగ్ జరుగుతోందని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం చంద్రగిరిలో భాస్కర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు తిరుపతి రూరల్ మండలం రణధీరపురం పంచాయతీలో ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని మోహిత్ రెడ్డి ధర్నాకు దిగారు.