హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వార్డు సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కృష్ణా: పామర్రు జడ్పీ హైస్కూల్ వద్ద మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌తో పాటు 13వ వార్డు సభ్యురాలు నవుడు లక్ష్మిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కారులో మోపిదేవి వైపు తీసుకెళ్లినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.