హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన ఏర్పాట్లపై జేసీ సమీక్ష

AKP: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఎలమంచిలిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో జేసీ సౌర్యమాన్ పటేల్ ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. పెన్షనర్ల తరలింపు, అవసరమైన సౌకర్యాలపై సమీక్షించారు. అనంతరం ఆర్డీవో రామలక్ష్మితో కలిసి హెలిప్యాడ్, సభా ప్రాంగణాలను పరిశీలించారు. సమావేశంలో తహసీల్దార్ వరహాలు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు పాల్గొన్నారు.