హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి పథకాల పనులపై సమీక్ష

ATP: అనంతపురం జిల్లాలో జల్ జీవన్ మిషన్, మల్టీ విలేజ్ స్కీమ్స్, జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాలను RWS ఇంజినీర్ ఇన్ చీఫ్ టి. గాయత్రి దేవి, చీఫ్ ఇంజినీర్ బి. హరే రామ్ నాయక్ పరిశీలించారు. గన్నెవారిపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించి, ఐఓటీ ఆధారిత నీటి సరఫరా పర్యవేక్షణ, విద్యుత్ పొదుపు చర్యలను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.