విజయనగరం పట్టణంలోని పాల్ నగర్ కమ్యూనిటీ హాల్లో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్ బాలబాలికల జూడో పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా నుంచి 14 మంది, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 11 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రెసిడెంట్ ఆనంద్, రామకృష్ణ ఆదివారం వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జూడో పోటీలకు 25 మంది ఎంపిక


